Jananalokpal bill in Telugu

https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKOHNObVpiWjdUNzQ/edit?usp=sharing

numbers

 

 

అందరూ అరోగ్యంగా ఉండడానికి ఒక

మంచి టానిక్

 దానిపేరు చ్యవనప్రాశ్ .చ్యవన మహమహర్షి దీనిని తిని కుష్టురోగం మరియు ముసలితనం పోయి  యువకుడు అయినాడు కనుక దీనికి చ్యవనప్రాశ్ అనిపేరు.మనము కూడా దానిని సరిగ్గా తయారుచేసుకుని తిన్నట్లయితే మనకుకూడా అన్నిరోగాలనుంచి విముక్తి కలిగి పూర్తి ఆరోగ్యం వస్తుంది.మన జీవితంలో మనకి ఇక రోగాలు ఏమీ రావు.తయారుచేసే విధానము;- రాతి ఉసిరిక కాయలను 40 తీసుకొని వాటికి సూదితో కొన్ని బెజ్జాలను పొడవాలి.40 పెద్దగరిటల శ్రేష్టమైన తేనెను ఒక కొత్తకుండలో పోసి ఆ ఉసిరిక కాయలను ఆకుండలో వేసి దానిపైన పూతలేని స్వచ్చమైన గ్లాసును ఉంచి మేడమీద దానిని ఉంచాలి.ప్రతిరోజూ  రాత్రిపగలు మేడమీదనే ఉంచాలి.తెల్లవారి ఉదయాన్నే ఆకుండలో చూస్తే అక్కడ తెల్లగా నురుగు కనిపిస్తుంది.దానిని స్పూనుతో తీసివేయాలి.అలా ప్రతిరోజూ దానిని తొలగించాలి.2 లేక 3 రోజుల తరువాత ఇక ఆనురుగు రాదు.అంటే ఆ కాయలలోని చెమ్మ అంతా అయిపోయింది అని అర్ధం.ఇప్పుడు అలా ఉన్న స్వచ్హమైన దానిని గట్టిగా గాలికూడాఅడని విధంగా సీలు వేయాలి.ఆ తరువాత దానిని భూమిలో 6 అడుగుల లోతున పూడ్చాలి.అలా 40 రోజులు భూమిలోనే ఉంచాలి.ఆ తరువాత దానిని భూమిలోనుంచి పైకి తీయాలి.తరువాత ప్రతిరోజూ దానిలోంచి ఒక ఉసిరక కాయని తీసుకొని దానితోపాటే ఆకుండలోనుంచి ఒక గరిట పరిమితిలో   తేనెను కూడా తీసుకొని పొద్దున్నే పరగడుపున తినాలి.ఇలా ఆ కుండలోంచి 40 రోజులవరకూ తినాలి.అప్పుడు మనలో ఉన్న అన్ని రోగాలూ పోవడమే గాక మంచి ఆరోగ్యంతో మనము ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా ఉండగలము.ఇది చ్యనన ప్రాశ్ తయారుచేసే విధానము.ఏ కంపినీ కూడా ఇలాగ తయారుచేయదు.కాబట్టి మనమే ఈ విధంగా తయారుచేసుకుని వాడితే చాలా బాగుంటుంది.ఈ విషయాన్ని నేను ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుని దగ్గర తెలుసుకొన్నాను.కాబట్టి అందరూ స్వంతముగా తయారు చేసుకొని వాడి ప్రయొజనం పొందండి.

Contents: 

1.Smt .Pratibha Patil is our Indian President.

షర్ట్‌ పుట్టిందిలా..

TShirtరంగు రంగుల టీషర్ట్స వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సర దా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటా యి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? అని తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదవా ల్సిందే. టీ షర్ట్‌ గురించి తెలుసుకోవా లంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్‌‌స వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపి యన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్‌‌స వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా టీ-షర్ట్‌‌సకు డిమాండ్‌ పెరిగిపోయింది.

చూడ్డానికి ఇంగ్లీషు ‘టీ’ ఆకారంలో ఉం టుంది. కనుక వీటికి టీ- షర్ట్‌‌స అనే పేరు వచ్చింది. 1960 నుంచి వీటి మీద డిజై న్లు, బొమ్మలు ముద్రించడం లేదంటే స్లోగన్స్‌ రాయడం మొదల య్యాయి. ఇ ప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని ఉద్యమా లప్పుడు అందరూ టీ-షర్ట్స మీద నినాదాలు రాసుకొని తిరుగుతుంటారు. అలా ఇవి ప్రచా రానికి కూడా ఉపయోగపడే సాధనాలయ్యా యి. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు టీ- షర్ట్‌‌స అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ- షర్ట్‌‌స ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్‌లో. ఇప్పుడు తెలిసిందా రోజూ మనం వేసుకునే టీ-షర్ట్‌‌స ఎలా వెలు గులోకి వచ్చా యో. మాజీ అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌కు నచ్చే టీ- షర్ట్‌‌స మన హైదరా బాద్‌ నుంచి తయార వుతున్నాయంటే మన కెం తో గర్వకారణం కదా. ఎవరైనా అడిగితే మనం ఠక్కున చెప్పవచ్చు.

ఐస్‌ క్రీం స్టోరీ..
ice-creamవేసవి కాలం వచ్చిందంటే మనం అం తా లొట్టలు వేస్తూ ఎగబడి తినేది ఐస్‌ క్రీంనే. అవునా? ఈ ఐస్‌ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా? ఐస్‌ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుఙకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి వదిలేసి మన ముందున్న ఐస్‌ క్రీంను ఓ పట్టుపడతాం. ఐస్‌ క్రీం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్న మాట.

నాలుగు వేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంట వాడు చక్రవర్తిని మెప్పిం చడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్ర వర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌ క్రీం క్రమంగా ఆదరణ పొం దింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌ క్రీం లాంటిదే. 1550లో జూలియస్‌ విల్లే ఫ్రాంక్‌ అనే వైద్యుడు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉప్పు కలిపిన ఐసు ముక్కలు ఉ పయోగిస్తే ఐస్‌క్రీం మెత్తగా త్వ రగా తయారవు తుంద ని కనిపెట్టాడు. 1620లో ఫ్రాన్స్‌కు చెందిన గెరాల్డ్‌ టిసైన్‌ అనే వ్యక్తి ఇప్పుడు మనం తింటున్న ఐస్‌క్రీంకు తుది రూపం ఇచ్చాడు.

అయితే మొదటి ఐస్‌క్రీం ఫ్యా క్టరీ తయారు కావడానికి చాలాకాలం పట్టింది. 1852 లో జాకబ్‌ ఫస్సెల్‌ అనే పాలవ్యాపారి, పాలు అమ్మగా మిగిలిన మీగడను సద్వినియోగం చేసుకోవడానికి తొలి ఐస్‌క్రీం ఫ్యా క్టరీని నిర్మించాడు. ఇక ‘కోన్‌ ఐస్‌క్రీం’ కూడా అనుకోకుండా రూపుదాల్చిందే.1904 లో అమెరికా లో ఒక పెద్ద ఎగ్జిబిషన్‌ జరిగింది. అక్కడ ఐస్‌క్రీం అమ్ముతుండగా కప్పు లు అయిపోయాయి. జనం ఎగబడు తుండేసరికి ఐస్‌క్రీం అమ్ముతున్న పెద్దమనిషి ఆ పక్కనే ఉన్న రొట్టెలను తెచ్చి వాటిని చుట్టచుట్టి వాటి మధ్యలో ఐస్‌క్రీం పోసి అమ్మాడు. అలా ‘కోన్‌’ వ్యాప్తిలోకి వచ్చింది.

స్వెటర్ల కథ….
sweaterచలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాం. ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలాకాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్ట్‌ నుంచి యూరప్‌కు ఉలెన్‌ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్‌ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. బ్రిటీష్‌వాళ్ళు ఉన్ని దుస్తులను ఎగుమతి చేసి డబ్బు సంపాదించడం కూడా మొదలెట్టారు.

హాలెండ్‌, స్పెయిన్‌, జరనీ వంటి దేశాలలో అల్లిక బడులను తెరచి, పేదవాళ్ళకు పని కల్పించారు. స్కాట్‌ల్యాండ్‌లో ఈ పని కుటీర పరిశ్రమగా వర్ధిల్లింది. శీతాకాలంలో సైనికులు తొడగడానికి అనువుగా స్వెటర్లు, గ్లౌజులు తయారు చేయమని బ్రిటీషు రాణి ప్రజలను ప్రోత్సహించింది. పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్ళలో కూడా స్వెటర్లు, ఇతర ఉన్ని దుస్తులు సాధారణంగా సైనికుల దుస్తులుగా, శీతాకాలంలో ఉపయోగించే దుస్తులుగా వాడుకలో ఉండేవి. అయితే 1937 లో లానా టర్నర్‌ అనే హాలీవుడ్‌ తార ‘దె డోంట్‌ ఫర్గెట్‌’ అనే సినిమాలో టైట్‌ స్వెటర్‌ ధరించి కనిపించింది. అప్పటి నుంచి స్వెటర్లకు మంచి గ్లామర్‌ గాలి సోకింది. స్వెటర్‌ ఒక ఫ్యాషన్‌గా మారింది.

Please download  the all contents and store them in your cells for regular practice.These will help you a lot to learn spoken English. s

My all books and collections

  • English Grammar Adjective Adverb.mp3 Download
  • English Grammar – Article.mp3 Download
  • English Grammar – Noun.mp3  Download
  • English Grammar – Parts of Speech.mp3Download
  • English Grammar – Preposition.mp3Download
  • English Grammar – Pronoun.mp3 Downloa

Mp3-Spoken English-26 Audios
Spoken English Audio Mp3(37mins) 
MP3 Spoken English 73 mins
My Spoken English Video 73 mins 

Mp3-Spoken English-26 Audios
Level-1
MP3 Spoken English 73 mins
My Spoken English Video 73 mins
Revised Spoken English Book
Spoken English Pages for Daily Reading
All New Sentences
Grammar Made Easy
English Book in Telugu from Basics
Pronuncing Dictionary 
Important Pages in Sankara Narayana
A Few Files in Spoken English
Verb,Noun & Adjective 
English Typing Tutor 
Spoken English Video Lessons
Celebrity Interviews
 Spoken English Audio (37 mnsTelugu to English ).mp3 –Download
spoken English camp lessons –                                   Download
YS Jagan Mohan Reddy interview with CNN IBN.mp3 – Download
YS Jagan speaking to students in english.flv.mp3  –      Download
Talk It new file (without virus).zip  –                               Download

spoken English E-Book.zip  –                                 Download

  • 3000 words for pronounciation. –  Download

passive Voice.zip –   Download
psychometrictests. – Download
wordweb6 –  Download
Picture Dictionary
Oxford Dictionary 
online translation and dictionary 
English-Telugu Dictionary 

Adjective & Adverb.mp3 – Download
Article.mp3 –                   Download
Noun.mp3  –                    Download
Parts of Speech.mp3 –    Download
Preposition.mp3  –      Download
Pronoun.mp3  –               Download

Exercises.pdf  –  Download
spoken English –   Download

               Homonyms –     Download
Interview questions –Download

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Clicky
Home
Join Class (WhatsApp)
YT