Spoken English Practice

                                        Day-3

 ఈంగ్లీష్ కేవలము 40 రోజుల్లోనే నేర్చుకోవటానికి కావాల్సిన అభ్యాసాలను రోజువారీగా ఇక్కడ ఇస్తున్నాను.బాగా అభ్యసించినచో తప్పక మీరు అనర్గళంగా ఇంగ్లీష్ లో 40 రోజుల్లోనే మాట్లాడగలరు
ప్రయత్నించండి.
మీరు చదవవలసిన  తీరు.
1. ఈ పేజీలో ఉన్న అటాచ్ మెంట్స్ లోని 91 పేజీల ఇంగ్లీష్ పదాలను ప్రతిరోజూ ఒకసారి అన్ని పేజీలను మనస్సులో రోజులో ఏసమయంలోనైనా సరే చదవండి.

2.ఇక్కడ ఇచ్హిన 100 వెర్బ్స్ ను ఒక్కొక్క వాక్యానికి 100 వెర్బ్స్ తో పైకి పలకండి.ఒక్కో వాక్యానికి 100 వెర్బ్స్ తో 100 వాక్యాలుగా చెప్పినచో 40X100 = 4000 వాక్యాలు వస్తాయి.

3.ఇలా మీరు ప్రతి రోజూ 91 పేజీల ఇంగ్లీష్ పదాలను మనస్సులో చదవాలి .మరియూ 4000 వాక్యాలను పైకి పలకలి. ఇలా 40 రోజులపాటు అభ్యసిస్తే అప్పుడు 1,65,200  ఇంగ్లీష్ వాక్యాలను ఇంగ్లీష్ లో పైకి మాట్లాడినట్లు  అవుతుంది.ఈవిధంగా చేస్తేనే  మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.తెలుగు మాట్లాడినంత సులువుగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు.
For 91 pages ,Please click here  – https://sites.google.com/site/upakari007/

               

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Clicky
Home
Join Class (WhatsApp)
YT