Spoken English Practice
Day-4
మీరు చదవవలసిన తీరు.
1. ఈ పేజీలో ఉన్న అటాచ్ మెంట్స్ లోని 91 పేజీల ఇంగ్లీష్ పదాలను ప్రతిరోజూ ఒకసారి అన్ని పేజీలను మనస్సులో రోజులో ఏసమయంలోనైనా సరే చదవండి.
2.ఇక్కడ ఇచ్హిన 100 వెర్బ్స్ ను ఒక్కొక్క వాక్యానికి 100 వెర్బ్స్ తో పైకి పలకండి.ఒక్కో వాక్యానికి 100 వెర్బ్స్ తో 100 వాక్యాలుగా చెప్పినచో 40X100 = 4000 వాక్యాలు వస్తాయి.
3.ఇలా మీరు ప్రతి రోజూ 91 పేజీల ఇంగ్లీష్ పదాలను మనస్సులో చదవాలి .మరియూ 4000 వాక్యాలను పైకి పలకలి. ఇలా 40 రోజులపాటు అభ్యసిస్తే అప్పుడు 1,65,200 ఇంగ్లీష్ వాక్యాలను ఇంగ్లీష్ లో పైకి మాట్లాడినట్లు అవుతుంది.ఈవిధంగా చేస్తేనే మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.తెలుగు మాట్లాడినంత సులువుగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు.
For 91 pages ,Please click here. https://sites.google.com/site/upakari007/
i have read & practice present perfect tense .thanks sir