HEALTH BENEFITS OF GREEN TEA..1. Green tea helps burn fat
It can help speed up the metabolic rate because its antioxidant effect helps the liver to function more efficiently.
2. Green tea protects against heart disease
It has been shown to lower LDL (bad) cholesterol, because its potent antioxidant effects inhibit the oxidation of LDL cholesterol in the arteries.
3. Green tea can help lower blood pressure
A major cause of hypertension (high blood pressure) is an enzyme secreted by the kidneys called angiotension- converting enzyme (ACE).
4. Green tea can help protect against diabetes
When starch is consumed, it requires the enzyme amylase to break it down into simple sugars that can be absorbed in the bloodstream.
5. Green tea can help prevent food poisoning
As it can kill bacteria, drinking green tea with meals may reduce the risk of bacterial food poisoning.
6. Green tea can prevent bad breath
Drinking green tea – which is a natural anti-bacterial agent – with food may help kill the oral bacteria that cause cavities and bad breath.
7. Green tea guards against hepatitis
Viral hepatitis is often triggered by high levels of iron in the liver. Green tea lowers iron levels throughout the body, so may have a direct anti-viral effect against certain strains of hepatitis.
8. Green tea can protect against cancer
There is growing evidence to suggest that green tea contains compounds that fight cancer. The tea contains a compound called epigallocatechin-3-gallate (EGCG), which helps inhibit blood vessel growth.
9. Green tea can help prevent arthritis
A recent study found that antioxidants in green tea may prevent or reduce the severity of symptoms of rheumatoid arthritis.
10. Green tea improves your immunity
Gargling with green tea boosts immunity to influenza and flu, according to a study in Japan.
11. Green tea can protect against Alzheimer’s disease
A recent two-year study of a group of people aged 80 and over found that 96 per cent of those who drank ten cups of green tea a day showed no signs of cognitive impairment, compared to only 12 per cent who didn’t drink green tea.
12. Green tea can help fight allergies
Researchers in Japan have identified a compound in green tea that, in laboratory tests, blocks a key cell receptor involved in producing an allergic response…
HOW TO SURVIVE A HEART ATTACK WHEN YOU ARE ALONE?? Since many people are alone when they suffer a heart attack, without help,the person whose heart is beating improperly and who begins to feel faint, has only about 10 seconds left before losing consciousness. However,these victims can help themselves by coughing repeatedly and very vigorously. A deep breath should be taken before each cough, and the cough must be deep and prolonged, as when producing sputum from deep inside the chest. A breath and a cough must be repeated about every two seconds without let-up until help arrives, or until the heart is felt to be beating normally again. Deep breaths get oxygen into the lungs and coughing movements squeeze the heart and keep the blood circulating. The squeezing pressure on the heart also helps it regain normal rhythm. In this way, heart attack victims can get to a hospital. Tell as many other people as possible about this. It could save their lives!! A cardiologist says If everyone who sees this post shares it to 10 people, you can bet that we’ll save at least one life.. Rather than sharing jokes only please contribute by forwarding this info which can save a person’s life.. For More please Like>> @[619886574690459:274:All Doctors and Nurses Rocks] — with Debasis Ray and 5 others. Prevent Heart Attack, 100% cure by using Japanese Method of Treatment.DRINK WATER ON EMPTY STOMACHIt is popular in Japan today to drink water immediately after waking up every morning. Furthermore, scientific tests have proven its value. We publish below a description of use of water for our readers. For old and serious diseases as well as modern illnesses the water treatment had been found successful by a Japanese medical society as a 100% cure for the following …diseases:Headache, body ache, heart system, arthritis, fast heart beat, epilepsy, excess fatness, bronchitis asthma, TB, meningitis, kidney and urine diseases, vomiting, gastritis, diarrhea, piles, diabetes, constipation, all eye diseases, womb, cancer and menstrual disorders, ear nose and throat diseases.METHOD OF TREATMENT 1. As you wake up in the morning before brushing teeth, drink 4 x 160ml glasses of water2. Brush and clean the mouth but do not eat or drink anything for 45 minute3.. After 45 minutes you may eat and drink as normal.4. After 15 minutes of breakfast, lunch and dinner do not eat or drink anything for 2 hours 5. Those who are old or sick and are unable to drink 4 glasses of water at the beginning may commence by taking little water and gradually increase it to 4 glasses per day. 6. The above method of treatment will cure diseases of the sick and others can enjoy a healthy life. The following list gives the number of days of treatment required to cure/control/ reduce main diseases: 1. High Blood Pressure (30 days) 2. Gastric (10 days) 3. Diabetes (30 days) 4. Constipation (10 days) 5. Cancer (180 days) 6. TB (90 days) 7. Arthritis patients should follow the above treatment only for 3 days in the 1st week, and from 2nd week onwards – daily.. This treatment method has no side effects, however at the commencement of treatment you may have to urinate a few times. It is better if we continue this and make this procedure as a routine work in our life. Drink Water and Stay healthy and Active. This makes sense .. The Chinese and Japanese drink hot tea with their meals not cold water. Maybe it is time we adopt their drinking habit while eating!!! Nothing to lose, everything to gain… For those who like to drink cold water, this article is applicable to you. It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion. Once this’sludge’reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal. A serious note about heart attacks: · Women should know that not every heart attack symptom is going to be the left arm hurting, · Be aware of intense pain in the jaw line. · You may never have the first chest pain during the course of a heart attack. · Nausea and intense sweating are also common symptoms. · 60% of people who have a heart attack while they are asleep do not wake up. · Pain in the jaw can wake you from a sound sleep. Let’s be careful and be aware. The more we know, the better chance we could survive… A cardiologist says if everyone who gets this mail sends it to everyone they know, you can be sure that we’ll save at least one life. Please be a true friend and send this article to all your friends you care about.
- This message is from a group of Doctors in India: (forwarded in public interest) (share it ) 1) Do not drink APPY FIZZ. It contains Cancer causing agent.. 2) Don’t eat Mentos before or after drinking Coke or Pepsi because the Person will die immediately as the mixture becomes CYANIDE.. 3) Don’t eat Kurkure because it contains high amount of Plastic. If you don’t believe burn Kurkure and you can see Plastic melting.! (News report from”Times of India”) 4) Avoid these Tablets, they are very dangerous: * D-cold * Vicks Action-500 * Actified * Coldarin * Cosome * Nice * Nimulid * Cetrizet-D They contain Phenyl Propanol-Amide PPA. Which causes Strokes&Are banned in USA…!
-
Aarogya Rahasyam( Mp3 )
1 ) – Download anyway 2 ) – Download anyway 3 ) – Download anyway
-
4) _ Aarogya Rahasyam – 4
- 5) – Download anyway 6 ) – Download anyway 7 ) – Download anyway 8 ) – Download anyway
- A permanent cure for gastric trouble. Take a glass of gruel mixed with spoonful of ginger paste in the early morning up to 7 days regularly.There after there will not be any gastric trouble for you. No side affects. O.k.
The best remedy for all fevers
Take 7 pepper seeds ( Miriyaalu) and 7 Holybasil’s (Tulasi aakulu) leaves.And eat this combination in the morning,afternoon & evening up to three days.There are present 27 categorized fevers in the world according to Ayurvedam. All these fevers will be nullified within 3 days by taking this combination.
-
అందానికి చిట్కాలు
- కేరట్‌ను తురిమి కొద్దిగా పచ్చి పాలు కలిపి మెత్తగా రుబ్బి ఈ ముద్దని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్ధిగా విటమిన్లు చేకూరుతాయి.
- కొద్దినీటిలో క్యాబేజీని ఉడకబెట్టి ఆ నీరు చల్లారిన తరువాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు, నల్లబడటం పోయి చర్మం నునుపుగా ఉంటుంది.
- ఆలుగడల్ని ఉడికించి అనంతరం రెండు స్పూన్ల పాలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ ముద్దని గోరువెచ్చగా వుండగానే ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి అనంతరం పాల మీగడ రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం ఎంత కాంతివంతంగా వుంటుందో మీరే గమనిస్తారు.
- బంగాళా దుంపల్ని సన్నని చెక్కలుగా తరిగి రసం తీసి రాసుకున్నా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
- ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
యాపిల్ జ్యూస్
ఫ్యాట్ : తక్కువ
విటమిన్ : ఎక్కువ
మినరల్స్ : కొంచెం తక్కువ
శరీరనిర్మాణానికి కావాల్సిన అనేక మినరల్స్‌తో యాపిల్ టాప్ ర్యాంకులో ఉంటుంది. యాపిల్‌లో ఉండే ఫైబర్, విటమిన్ సి, ఐరన్, యాంటియాక్సిడెంట్స్ మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రోజుకో గ్లాసు యాపిల్ రసాన్ని తాగితే ఉదర సంబంధిత వ్యాధులురావు. కిడ్నీ, లివర్‌లను అరోగ్యంగా ఉంచుతుంది.
క్యారెట్ రసం
ఫ్యాట్ : తక్కువ
విటమిన్ : ఎక్కువ
మినరల్స్ : ఎక్కువ
క్యారెట్‌ను నమిలి తినడం విసుగు కలిగిస్తే గ్రైండర్‌లో వేసి జ్యూస్ చేసుకుని తాగండి. కానీ క్యారెట్‌ను మాత్రం రోజుకోసారి మీ ఆహారంలో భాగం చేసుకోండి. క్యారెట్ రసంలో మినరల్స్‌తో ఎ, సి, పొటాషియం విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలనుకునే వారికి కూడా మంచిదే. కొబ్బరి నీరు
ఫ్యాట్ : తక్కువ
విటమిన్ : ఎక్కువ
మినరల్స్ : ఎక్కువ
కొన్ని సంవత్సరాల క్రితం ఒక దీవిలో సరదాగా గడుపుదామని వెళ్లిన మిత్రబృందం నావ సముద్రంలో కొట్టుకుని పోతుంది. ఇక చేసేదేమి లేకా ఆదుకునే వారి కోసం వేచి చూస్తూ ఆలైనప్పుడు కొబ్బరి నీరు తాగుతూ గడిపారు.వారం తరువాత కొందరు నావికలు వచ్చి వారిని కాపాడారు. ఎండకు నల్లబడ్డారే తప్పా వారి శరీరంలో ఎలాంటి భారీ మార్పులు చోటు చేసుకోలేదు. కొబ్బరి నీరే తమ ప్రాణం కాపాడిందని దాన్ని మించిన ఉత్తమ జ్యూస్ లేదని టూరిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడటంతో పాటు అందాన్ని కూడా ప్రసాదిస్తుంది. శక్తితో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్వరి నీరు వరం లాంటిది.
బ్యూటిడాక్టర్ విటమిన్ కె
నిద్రలేమి, దిగులుఆందోళన… ఇలా కారణమేదైనా కావొచ్చు ధీర్ఘ కా లంలో అవి ంటి కింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖ సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగిం చుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళాదుంపలో చర్మాన్ని తేటపరిచే (స్కిన్ లైటెనింగ్) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు.
- బంగాళా దుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమి షాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు.
- విటమిన్లలో కె విట మిన్‌కు కూడా ఇదే తత్వం (స్కిన్ లైటెనింగ్) ఉంది. కంటి కింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్ అధికంగా లభ్యమ య్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలి తాలు త్వరగా కనిపిస్తాయి.
- ఇంతకీ కె విటమిన్ పుష్క లంగా దొరికే ఆహారం ఏంటంటారా.. ఇదుగో ఆ జాబితా… క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్, బీన్స్, దోసకాయం, సోయాబీన్, పచ్చి బఠాణీలు, కాలేయం (బీఫ్, పోర్క్), చేప నూనె, పెరుగు, పాలు, అన్ని రకాల ఆకు కూరలు (పాల కూరలో అత్యధికం).
- ఆరోగ్యంతో పాటు సౌందర్యం మీ సొంతం కావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. మీ అందం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది
నిమ్మళ్యం తేలు కుట్టిన చోట పొటాషియం పర్మాంగనేటు పౌడర్ గాని, లోషన్‌కాని వేసి కొద్దిగా నిమ్మరసం పిండితే పది లేక 15నిమిషాలలో వాపు, నొప్పి రెండూ తగ్గిపోతాయి. దోమలు విపరీతంగా ఉన్నచోట నివసించేవారు ఒళ్లంతా నిమ్మరసం పట్టిస్తే దోమలు కుట్టవ్ఞ. చర్మంపై గజ్జి కలవారు ఒక స్పూన్ నిమ్మరసంలో కొంచెం సల్ఫర్ కలిపి పై పూత మందుగా వినియోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ్య చెవినొప్పి ఉన్నవారు టీ డికాషన్‌తో వెచ్చచేసిన నిమ్మరసాన్ని కలిపి పై పూత మందుగా వినియోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ్య కంటికలకలున్నవారు పై మిశ్రమాన్ని రెండు చుక్కలు కంటిలో వేసుకుంటే కంటికలకలు నివారిస్తాయి. ్య బాగా కాచిన పాలలో కొంచెం నిమ్మరసం, కొంచెం గ్లిజరిన్ కలిపి ప్రతిరోజూ రాత్రిపూట పరుండే ముందు ఒళ్లంతా పట్టిస్తే శరీరం మృదువ్ఞగా కాంతివంతంగా తయారవ్ఞతుంది. ్య నిమ్మరసంలో రక్తకణాలలోని కొవ్ఞ్వను కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరగడంలో ఎంతో ఉపకరిస్తుంది. ్య వేసవిలో కలిగే తాపానికి చల్లని నీటిలో పంచదార, నిమ్మరసం కలిపి ఇస్తే తాపం హరిస్తుంది. ఇంకా వాంతులు అయ్యే వారికి ఇస్త్తేవాంతులు ఆపి ఆకలిని పెంచుతుంది. జ్వరం ఉన్నవారికి ఇస్తే అతిదాహం, తాపం కూడా నివారిస్తుంది. ్య రక్తం కారడం, విరేచనాలు కూడా తగ్గిస్తుంది. గొంతులో కాయలు ఉన్నవారు ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి కొన్నాళ్లు తాగితే గొంతులో కాయలు తగ్గిపోతాయి. ్య సల్ఫర్ మందులను అతిగా వాడినప్పుడు ఏర్పడే మూత్రకోశంలోని రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. ్య తరచుగా జలుబు చేసేవారు మలబద్దకం కలవారు పై మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రిపూట తీసుకుంటే పై లక్షణాలు అంతరిస్తాయి. వేపతో ప్రయోజనాలనేకం భారతదేశంలో వేప చెట్టు లేని ప్రదేశం కనిపించదు. పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ఈ చెట్టు దర్శనమిస్తుంది. గ్రామీణులు వేపను లక్ష్మీ రూపంగా భావిస్తారు. వేప సర్వ విధమైన భద్రతలను కలిగిస్తుంది కనుక దీనిని వర్ధతోభద్ర అంటారు. వేప ఉన్న ప్రాంతంలో గాలి ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. వేపలోని ఔషధగుణాలు వెలకట్టలేనివి. వేపలోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంది. ఔషధపరంగా వేపచెట్టులోని చిగురాకులు, ముదురు ఆకులు,పూవులు,కాయలు,గింజలు, వేళ్లు, చెట్టు బెరడు ఉపకరిస్తాయి. చివరకు వేప జిగురు కూడా ఉపయుక్తమే. వేప ఆకులు, పసుపు, శనగపిండి సమంగా తీసుకుని పాలు కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకుంటే మొటిమలు, వాటి వలన ఏర్పడిన మచ్చలు తగ్గి ముఖం కాంతివంతమవుతుంది. వేప ఆకులను దంచి, స్వరసాన్ని తీసుకుని కొబ్బరినూనెలో కలిపి మరగబెట్టాలి. దీనిని రాసుకుంటే దురదలు తగ్గుతాయి. వేప చిగుళ్లతో పసుపుకలిపి మెత్తగా నూరి రాసుకుంటేశరీరంపై వచ్చేదద్దుర్లు తగ్గుతాయి. వేప చెట్టు సర్వాంగాలను గ్రహించి, చూర్ణం చేసి తగు మోతాదులో సేవిస్తే కుష్టు వ్యాధి తగ్గుతుంది. వేప ఆకులకు పసుపు చూర్ణం కలిపి మెత్తగా నూరి క్రమం తప్పకుండా లేపనం వేసుకుంటూ ఉంటే బోదకాలు వ్యాధి తగ్గుతుంది. వేప ఆకుల రసంలో తేనెనుచేర్చి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తే కామల (కామెర్లు) వ్యాధి తగ్గుతుంది. వేప ఆకులతో కషాయం కాచి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. వేప ఆకులనుంచి రసం తీసి, దానిలో తగినంత తేనె కలిపి సేవిస్తే కడుపులోని క్రిములు నశిస్తాయి. వేప చిగుళ్లు, పటిక బెల్లం, మిరియాలు సమంగా తీసుకుని నూరి, నీటితో కలిపి సేవిస్తే అతిదాహం తగ్గుతుంది. వేప పుల్లతో పళ్లు తోముకుంటూ ఉంటే దుర్వాసన తగ్గుతుంది. రుచి పెరుగుతుంది. పళ్లు గట్టిపడతాయి. నోటి దుర్వాసన ఎందుకొస్తుంది? కొంత మంది మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం నోటి దుర్వాసన. అతి సాధారణమైన ఈ నోటి దుర్వాసనకు ఎన్నో కారణాలున్నాయి. నోటి నుండి వచ్చే దుర్వాసనకు దంతాల చిగిళ్ళుపై ఏర్పడిన బాక్టీరియా విడుదల చేసే వాసన అసలు కారణం. వెల్లుల్లి, ఉల్లి తిన్నప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది. పొగ తాగడం నోటి దుర్వాసనకు మరొక ముఖ్య కారణం. దీనితో బాటు ముక్కు, ఉదర సంబంధిత భాగాల అనారోగ్యం కూడా ఒక్కోసారి ఈ సమస్యకు కారణం కావచ్చు. పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయిన ఆహర పదార్ధాలు పళ్ళ మీద గారపర్చడం నోటి దుర్వాసనకు దారి తీస్తాయి. దంతాలను రెండు పూటలా శుభ్రంగా బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను చాలా వరకు అరికట్టవచ్చు. అయితే మన దంతాలు చిగుళ్ళపై ఉండే బాక్టీరియా ఎన్నో రకాల చిగుళ్ళ వ్యాధులకు, దంతాలు పాడైపోవడానికి కారణమవుతున్నాయి. నోటి దుర్వాసనకు దోహదం చేసే అంశాలు నోరు దుర్వాసన ఉందనే విషయాన్ని ఎలా గమనించాలి. ఎన్నో చిన్న సంకేతాల ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి పక్కకు తప్పుకోవడం వంటి అంశాల ద్వారా నోరు దుర్వాసన వస్తోందన్న విషయాన్ని గమనించాలి. ఈ విషయం ఖచ్చితంగా తెలు సుకోవాలంటే మనం విశ్వసించే మంచి మిత్రుల్ని అడిగి నోటి దుర్వాసన గురించి తెలుసుకోవచ్చు. నోరు దుర్వాసన ఉన్న ప్రతి వారు ఎల్లప్పుడు నోటిని, దంతాలను పరిశుభ్రంగా తాజాగా ఉంచుకోవడం ప్రారంభించి అలవాటు చేసుకోవాలి. దంత వైద్యుడిని సంప్రదించడం వల్ల దంతా లకు పళ్ళను, చిగుళ్ళను ఏవిధంగా శుభ్ర పర్చకోవాలి? నోటి లోపల ఏయే భాగాలను శుభ్రపర్చకుండా వదిలేస్తున్నాం? వీటితో పాటు నాలుకను ఏవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలి? మొదలైన విషయాలు తెలుసుకోవచ్చు. చిగుళ్ళ వ్యాధులు నోటి దుర్వాసన, నోరు అరుచి మొదలగు సంకేతాలు తరచుగా వస్తుంటే వెంటనే దంత వైద్యుడిని తప్పక సంప్రదించాలి తీసుకునే అహార వివరాలు మందులు వాడుతుంటే వివరాలు ఎప్పటికప్ఫడు డైరీలో రాసి వైద్యుడికి చూపించడం వల్ల మీ సమస్య లకు తగిన పరిష్కారం సూచించగలుగుతారు. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టులను ఉపయోగించి రోజుకు రెండుసార్లు దంతాలను, చిగుళ్ళను శుభ్రపరచుకోవడం, బ్రష్ చేసుకున్న ప్రతిసారి నాలుకను శుభ్రపరచుకోవడం మర్చి పోకూడదు. కట్టుడు పళ్ళను వాడేవారు రాత్రి సమయంలో వాటిని నోటి నుండి తీసివేయాలి. దీని వల్ల నోటికి విశ్రాంతి లభిస్తుంది. కట్టుడు పళ్ళను టూత్‌పేస్టులతో శుభ్రపర్చడం వల్ల దంతాలపై గీతలు లాంటివి పడి లాగినట్టుండి నొప్పులను కలుగచేస్తాయి. అంతేకాక వాటి సహజ మెరుపును కూడా కోల్పోతాయి. కట్టుడు పళ్ళను గోరువెచ్చటి సబ్బునీటిలో శుభ్రం చేయాలి. వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రీములను, బ్రష్‌నే వాడాలి. కృత్రిమ దంతాలు అమర్చిన చిగుళ్ళ భాగా లను శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడరు. ఇలా ఎల్లప్పుడూ కృత్రిమ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వాటిపై గారపట్టడం బాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు చేరకుండా జాగ్రత్త పడవచ్చు. భోజనానంతరం పళ్ళ మధ్య ఆహారపు పదార్ధాలు ఇరుక్కుంటే భోజనం చేసిన తర్వాత ప్రతిసారి పళ్ళు తోముకోవాలి. చాలా వరకు మౌత్ వాష్‌లు నోటి దుర్వాసనను కొద్ది సమయం మాత్రమే తగ్గించగలవు. కాబట్టి మౌత్ వాష్ వాడదల్చుకున్నపుడు దంత వైద్యుడి సలహా తీసుకుంటే బాక్టీరియాని నశించేలా చేసే క్లోరోహెకైడల్ మందు కలిగిన మౌత్ వాష్‌ను సూచిస్తాడు. చిగుళ్ళ వ్యాధులకు సంబంధించి ఎక్కువ కాలం వాడే కొన్ని మౌత్ వాష్‌ల వల్ల పళ్ళ గుంజినట్లు ఉండటం ఒక్కోసారి పళ్ళు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నోటి దుర్వాసనకు ఇతర కారణాలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. నోరు ఎండి పోవడం (జిరోస్టోబియా) ఈ పరిస్ధితి వల్ల నోటి నుండి లాలాజలం జారుతుంది ఫలితంగా నోటిలో బాక్టీరియా తయారయి దుర్వాసనకు కారణం అవుతుంది. కొన్ని రకాల మందులు వాడటం వల్ల లాలా జలం గ్రంథి సమస్యల వల్ల లేదా ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా చాలా సేపు గాలి పీల్చుకోవడంవల్ల నోరు ఎండి పోతుంది. వయసు పైబడిన వారికి లాలాజలం తక్కు వగా ఉత్పత్తి అవడం ఇతర అనారోగ్య కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఎక్కువ కాలం నుండి నోటి దుర్వాసన గల వారు దంతవైద్యుడ్ని సంప్రదించడం తప్పనిసరి. నోరు ఆరోగ్యంగా ఉన్నప్పటికి దుర్వాసన కలిగి ఉంటే వైద్యపరీక్షలు నిర్వహించి అసలు కారణం తెలుసుకోవచ్చు. నోటి దుర్వాసనకు మరొక ముఖ్యకారణం పొగతాగడం. దీనికి ఏకౖౖెక పరిష్కారం ధూమ పానం మానివేయడం పొగతాగడం వల్ల పళ్ళు గుంజినట్లు అనిపించడం నోరు రుచిలేక పోవడం చిగుళ్ళు బాధ పుట్టించడం జరుగుతుంది. ఎక్కు వగా పొగతాగే వారు చిగుళ్ళు సమస్యలతో బాధ పడటంతో పాటు నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులకు గురమ్యే ప్రమాదం ఎక్కువ. నోరు దుర్వాసన కలిగి ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి బాధపడకుండా అతని సమస్యను అర్ధమయ్యే రీతిలో నిర్మొహమాటంగా వారితో ధైర్యంగా చర్చించగలగాలి. నోటి దుర్వాసన అనేది సాధారణ సమస్య అని, నిర్లక్ష్యం చేయడం వల్ల ఇతర ఆరోగ్య సమ స్యలు వచ్చే అవకాశం ఉందని తెలియజెప్పగల గాలి. నోటి దుర్వాసన ఉన్నవారితో విషయం చెప్పలేని పక్షంలో వారి కుటుంబ సభ్యులతో చెప్పాలి.
పెరుగుతో సౌందర్యం
- పెరుగులో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేస్తే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతి వంతమవుతాయి.
- తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు పెరుగు దట్టించి తల స్నానం చేస్తే కండీషనర్ ఉపయో గించాల్సిన అవసరం
- పెరుగులో శనగ పిండిని కలిపి నలుగు పిండిలా శరీరా నికి అప్లై చేస్తే చర్మం, ముఖం మీదున్న నిర్జీవ కణాలు తొలగిపోతాయి.
- పెరుగులో తేనెని కలిపి వెంట్రుకలకు పూస్తే ఇది కండీష నర్‌గా పనిచేస్తుంది.
- ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీర చర్మంపెై పూస్తే ఇది క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
- పెరుగులో కాస్త చక్కెర, ఉప్మా రవ్వ గాని కలిపి ముఖా నికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్‌స్కిన్ తొలగిపోతుంది.
- పెరుగులో కాస్త పచ్చిపసుపును కలిపి నల్లటి వలయాల చుట్టూ రాస్తే నలుపుదనం తగ్గుతుంది.
- ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్ క్యూబ్‌ని వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.
స్లిమ్‌గా తయారవడాని అగ్నిసార ఆసనం
ఫ్యాషనెబుల్ దుస్తువులు ధరించాలన్నా..సాంప్రదాయిక చీర లు ధరించాలన్నా పొట్టభాగం అధికం గా ఉండటంతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎంత చక్కని శరీర సౌష్టవం ఉన్నా పొట్ట అధికంగా ఉంటే చాలా ఇబ్బంది.ఆధునిక పని విధానం, కొవ్వు అధికంగా ఉన్నా ఆహార పదార్థాలును తీసుకోవండం వల్ల శరీరంలో అనవసర కొవ్వు పెరుగుతుంది. అయితే అగ్నిసార యోగాసనం వల్ల పొట్ట భాగం తగ్గించు కొని స్లిమ్‌గా తయారుకావచ్చు. అగ్నిసార: సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చుని ఈ ఆసనాన్ని చేయవచ్చు.వెన్నెముకని నిటారుగా ఉంచి మెల్లగా శ్వాస తీసుకొంటూ పూర్తిగా గాలిని బయటకు వదిలేయాలి.అలానే ఉండి పొట్టను ముందుకు వెనక్కి కదిలించాలి. ఆ స్థితిలో ఎన్నిసార్లు కదిలించగలిగితే అన్ని సార్లు కదిలించి అప్పుడు శ్వాస తీసుకోవాలాలి. ఇదే విధంగా ఐదారుసార్లు చెయ్యాలి.ప్రారంభంలో ఎక్కువ సార్లు చేయలేరు.కాని సాధనతో నిముషానికి యాబెై సార్ల వరకు చేయొచ్చు. ఇది చేసేటప్పుడు గాలి తీసుకోకూడదు. ఇలా ఐదారు సార్లు చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఆ ఆసనం చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా ఉదర భాగంలోని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందుకుంది. ఈ ఆసనాన్ని ఖాళీ కడుపుతో ఉదయాన్నే చేయాలి. గమనిక: పెప్టిక్ అల్సర్లు,హెర్నియా ఉన్నవాళ్లూ చెయకూడదు.
బాదాం మిల్క్
ఇవి కావాలి పౌడర్ మిక్స్ కోసం
బాదాం గింజలు 1/4 కప్పు గసగసాలు 2 చెంచాలు సోంపు 2 చెంచాలు యాలకులు 1 చెంచా మిరియాలు 20 పాలు 4 కప్పులు చెక్కర అరకప్పు కుంకుమ పువ్వు గార్నిషింగ్ కోసం పిస్తా బాదాం ఒక చెంచా రోజ్ వాటర్ రెండు చెంచాలు
జ్వరం కనిపించడానికి ముందు సూచన ప్రాయంగా దాని లక్షణాలు అనుభవమౌతుంటాయి. అలాంటి వాటిని పూర్వరూపాలు అంటారు. తలనోప్పి, ఒళ్లునొప్పులు నాలుక మందంగా తయారవడం, బడలిక మొదలెైన వాటిని పూర్వరూపాలుగా భావిఒవించాలి దీనికి ‘లఘ్వశనం’ సరెైన చికిత్స. తేలిక పాటి ఆహారం అని దీనకర్ధం. జ్వర ప్రాదుర్భావం అమాశయం నుంచి మొదలౌతుంది.కాబట్టి జ్వరంలో ఆకలిమీద మొదటి వేటు పడుతుంది. అందుకే జ్వరంలో తీసుకొనే ప్రతిచర్యా ఆకలిని రక్షించేవిధంగా లేదా వీలెైతే పెంచే విధంగా ఉండాలి.లఘు ఆహారం అందుకే ఉపకరిస్తుంది. లంఘన చికిత్సలో తేలికపాటి -లఘు ఆహారం అందుకే ఉపకరిస్తుంది. జ్వరం వచ్చిన సందర్భంతో జ్వరపీడితులు బలంగా ఉంటే ఒకటి రెండు పూటలు పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ జ్వర పీడితులు బలహీనంగా ఉంటే ఏదెైనా పండ్ల రసం తీసుకోవచ్చు.అయితే పాలు తాగకూడదు.
- జ్వరంలో ఆకలి తగ్గుతుంది. కనుక పాలు తీసుకుం టే అరగకపోవడం మూలాన విరేచనాలు పట్టుకునే అవకాశం ఉంటుంది.
- జ్వరం ఉన్పప్పుడు గోరువెచ్చని నీళ్లను తాగాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.
- శీతల పానీయాలను గాని, ఐస్ నీళ్లను గాని సేవించరాదు.
- మీరు తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు.. ఇటువంటిది ఏదెైనా కానీయండి. దీనికి రవ్వలాగా మరపట్టించి, దోరగా వేయించి,నీళ్లలో కలిపి జావాలాగా చేసుకొని తాగితే తేలికగా జీర్ణం అవుతుంది.
- ఇందులో రుచికోసం శొంఠిని, సైంధవ లవనాన్నీ చేర్చి తీసుకోవచ్చు. వీటివలన దీని గుణాలు ద్విగుణీకృతమౌతాయి.
బరువు తగ్గించుకోవాలా?
కొందరు ఎంత తిన్నా ఏమాత్రం లావెక్కకుండా సన్నగా ఉంటారు. మరి కొందరు కొద్దిగా తిన్నా విపరీతంగా లావెక్కుతారు. ఇలాంటి వారినే ఊబకాయులు అంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం మీదే బరువు పెరగడం, తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని చాలా మంది మరిచిపోతుంటాం. బరువు తగ్గాలనుకునేవారు ఈ కింది సూచనలను గుర్తు పెట్టుకోవాలి. ఆకలిని గుర్తించండి… ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలను అందిస్తుంది. ఆ సూచ నలను ఏమాత్రం గమనించకుండా ఆకలి అనిపించిన గంటో, గంటన్నర తరువాతో ఆహారం తీసుకోవడం వల న ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండి నట్లు అనిపిం చగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేయడం మరిచిపోకూడదు… ఎంత తిన్నా, ఏది తిన్నా, భోజనానికి సరికాదు అంటా రు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బరువు తగ్గాలను కునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అయితే మీరు తీసుకునే భోజనాన్ని తగ్గించుకొని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నాం, రాత్రి భోజనంలో వరికి బదులు రాగులు, గోధు మలు, సజ్జలూ ఉపయోగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి నాలు గు గంటలు ముందే భోజనం ముగించాలి. చక్కెరకు దూరంగా… బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. ఆందోళన, ఒత్తిడికి దూరంగా… బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పెై రెండిటి కారణంగా బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువెైంది. వ్యాయామం… వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉం టుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడ వడం అలవాటు చేసుకోవాలి. ఆటలు కూడా మంచి వ్యాయామా న్నిస్తాయి. పెద్ద వయస్సులో ఆటలు ఏమిటి? అనుకోనవసరం లేదు. పిల్లలను తీసుకొని ప్లే గ్రౌండ్‌కి వెళ్లినప్పుడు వారి ఆటల్లో పాల్గొన వచ్చు. పిల్లలతో కలిసి ఆడుకుంటే చాలు మరే ఇతర వ్యాయామాలు అక్కర్లేదు. ఇంతకు మించి పెద్దగా కష్టపడాల్సిన విషయాలేమీ ఉండవు. నిద్రలేమి… కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అం టారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.
ఇలా రిలాక్సవ్వండి
మనిషి జీవితం ఉరుకుల పరుగుల జీవనంగా మారింది. అందులో ఆడవారి గురించి చెప్పనవసరం లేదు. ఉద్యోగం చేసే మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ పనులతో ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే చిన్నచిన్న చర్యలు చేపడితే వాటి ఫలితం అమోఘంగా ఉంటుంది. మనిషి జీవితం ఉరుకుల పరుగుల జీవనంగా మారింది. అందులో ఆడవారి గురించి చెప్పనవసరం లేదు. ఉద్యోగం చేసే మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ పనులతో ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే చిన్నచిన్న చర్యలు చేపడితే వాటి ఫలితం అమోఘంగా ఉంటుంది. మనిషి జీవితం ఉరుకుల పరుగుల జీవనంగా మారింది. అందులో ఆడవారి గురించి చెప్పనవసరం లేదు. ఉద్యోగం చేసే మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ పనులతో ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే చిన్నచిన్న చర్యలు చేపడితే వాటి ఫలితం అమోఘంగా ఉంటుంది.
I LIKE THIS ARTICLES AND TIPS VERY MUCH.MY NAME J KISHORE KUMAR.I WANT TO TAKE CAREER COUNSILING AND HOW TO LIVE HAPPILY IN LIFE FROM VISHWANATHA KUTUMBA RAO GARU.THANKS AND REGARDS J KISHORE KUMAR
thank you sir……………
thanks for your service to mankind
cancer on 4th stage tell me tips please
GOOD SIR